April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు నుంచి మేడారానికి ఆర్టీసీ బస్సులు

ఆత్మకూరు నుండి మేడారంకు బస్సులు ప్రారంభం
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
ఆత్మకూరు ఆత్మకూరు మండల కేంద్రం నుండి మేడారం జాతర కు వెళ్లేందుకు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను ఆత్మకూరు ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ రాణిగంజ్ డిపో చెందిన బస్సుల ద్వారా మేడారంకు భక్తులను తరలిస్తున్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో రాణిగంజ్ డిపో మేనేజర్ లక్ష్మీ ధర్మ అసిస్టెంట్ మేనేజర్ రామారావు, సిఐ జర్నల్ మల్లయ్య సూపర్వైజర్లు సి ఎస్ రెడ్డి రవీందర్ రెడ్డి సీఆర్సీ ధర్మేందర్ కండక్టర్ జీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలోహసన్ పర్తి జూనియర్ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

త్యాగాలను మరువ వద్దు

Jaibharath News

ప్రభుత్వ జిల్లావిద్యా శిక్షణ సంస్థలో గెస్ట్ లెక్చరర్ అధ్యాపకుల దరఖాస్తుకు ఆహ్వానం