భాగ్యనగరము జై భారత్ వాయిస్
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జన సందేశ్ డిజిటల్ పత్రిక బిజెపి పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు సోమవారం నాడు తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన తో పాటు మీడియాతో మాట్లాడారు జన సందేశ్ పత్రిక డిజిటల్ రూపంలో అందుబాటులోకి తెచ్చామని అన్ని వర్గాల ప్రజలు ఇందులో వచ్చిన వార్తలను చదవాలని ఆయన కోరారు ప్రజాస్వామ్య దేశంలో బిజెపి పార్టీ తీర్మానాలు పార్టీ కార్యక్రమ వివరాలు ఆ డిజిటల్ పత్రికలో ఉంటాయని ఆయన పేర్కొన్నారుఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్ తో పాటు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు