Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి శఠగోపం బహుకరణ

గీసుగొండ:జై భారత్ వాయిస్
వరంగల్ జిల్లా. గీసుకొండ మండలం. ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అర్చకులకు దేవాలయ కమిటీకి 75వేల రూపాయల విలువైన వెండి శఠగోపంను కాంగ్రెస్ జిల్లానాయకులు, ప్రజాసేవకులు అల్లం స్వప్న దేవి బాల కిషోర్ రెడ్డి బహుకరించారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అల్లం. మర్రెడ్డి, గీసుకొండ ఎంపీపీ భీమగాని సౌజన్య, గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపెల్లి శ్రీనివాస్, కొమ్ము శ్రీకాంత్, కందికొండ రాజు, మాదాసి రాంబాబు, అనిల్, కనకయ్య, రాజమౌళి, సాంబయ్య, మహేందర్, రాజు, మల్లేష్, చేరాలు, బొందాలు, కుమార్ ,రాజు, కమలాకర్ ఎల్కుర్తి ఆరెపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు నల్ల సురేష్ బాబు, తిప్పారపు శ్రీనివాస్, ఇంద్రసేనారెడ్డి, రమేష్, అశోక్, రాజిరెడ్డి ,రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Related posts

samatha kumb సమత కుంబ్ పేరుతో వార్షిక ఉత్సవాలు

సిఎం కేసీఆర్ తోనే తెలంగాణ పదిలం. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.

అనంతారం బీజేపీ గ్రామశాఖ అధ్యక్షులు దూడే దిలీప్, బీఆర్‌ఎస్‌లో చేరిక