జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి సహిత శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి దేవాలయంలో, స్వామివారిని ఇలవేల్పుగా కొలిచే హైదరాబాద్ నగరానికి చెందిన ఆడెపు శ్రీనివాసరావు అనే రిటైర్డ్ సచివాలయ ఉద్యోగి 11,000 వేల రూపాయలు విలువైన పూజాసామాగ్రి వాటర్ ఫిల్టర్ ను శనివారం దేవాలయానికి బహుకరించారు. ఆలయపూజారి వేదాంతం నరసింహాచార్యులు,స్థానికులు రామా కుమారస్వామి,బండారు నరేందర్,కర్ణకంటి రాంమూర్తి పాల్గొన్నారు.
previous post
next post