జై భారత్ వాయిస్
హనుమకొండ జిల్లా లోఈనెల 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ వార్షికపరీక్షలు.జరగుతాయని పరీక్ష లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.
మొత్తం 38,837 మంది విద్యార్థులకు 53 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులుప్రథమ సంవత్సరం రాసే విద్యార్థులు 19,528
ద్వితీయ సంవత్సరం రాసే విద్యార్థులు 19,309. హాజరు కానున్నట్లు తెలిపారు
previous post