జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంత్ంగా జరిగాయని చీఫ్ సూపరింటెండెంట్ కృష్ణమోహన్ బుధవారం నాడు తెలిపారు గీసుకొండ మండలంలొని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు, గీసుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ మాడల్ స్కూల్ , కస్తూరిభా స్కూల్ పాఠశాలలో విధ్యార్థులకు గీసుకొండ మండలం కొనాయామాకులలోని గీసుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంధ్రంలో 375 మంది విధ్యార్థులకు గాను ఎనిమిది మంది విధ్యార్థులు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం రెండవ ల్యాంగ్వేజీ పరీక్షకు హజరుకాలేదని తెలిపారు గీసుకొండ పోలీసులు బందొబస్తు నిర్వహించారు
previous post