జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు స్వచ్ఛమైన వాటర్ కోసం విశ్వా ఫౌండేషన్ – అగ్నిహోత్ర ధర్మ సైనికులు గొంగ శ్రీనివాస్, వేణుగోపాల్ కోమటిసాలే సత్యనారాయణ మానవత్వంతో స్పందించి వాటర్ ప్లాంట్ ఇన్స్టాల్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్నిహోత్ర టీమ్ సభ్యులు సింగిరెడ్డి కుమారస్వామి, గోనె వినయ్ కూమర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ గోనె మల్లారెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

next post