Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో,

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు,,

జై భారత వాయిస్,కుందుర్పి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగంలో రాణించాలని కుందుర్పి మండలం గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరుపుకుంటూ ఈరోజు మహిళా ఉద్యోగులు కూడా రాణించాలి చదువే ఇంటితో పాటు ప్రపంచం అంత వెలుగు ఐక్యరాజ సమితి సిటీలో 15 వేల మంది అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా వేడుకల్లో స్థాయికి నిర్వహించాలన్న ఆలోచన కుందుర్పి మండలంలో అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మహిళ దినోత్సవం గా ఊరేగింపు చేయడం జరిగినది అందువలన మహిళ అనేది ఒక హక్కు హోదా అనేది ఉంటుంది పాధరుకు పోలమాలవేసి అందరూ మహిళలు పాల్గొని జాతీయ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం చేపట్టడం జరిగినది,,

Related posts

కళ్యాణదుర్గం లో స్వతంత్ర అభ్యర్థిగా కురుబ ముక్కన్న

తలారి రంగయ్యను అఖండ మెజారిటీతో గెలిపిద్దాం

Jaibharath News

సీఎం సమక్షంలో ఆంధ్రజ్యోతి విలేకర్ పై దాడి ఆమానుషం ఉమామహేశ్వర్ నాయుడు

Jaibharath News