జై భారత్ వాయిస్ ఆత్మకూరు )
ఆత్మకూరు పోలీస్ స్టేషన్ సీఐగా వి క్రాంతి కుమార్ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న సంతోష్ బదిలీపై డిఆర్ఓ అటాచ్ వెళ్ళగాఆయన స్థానంలో క్రాంతి కుమార్ గతంలో మామునూరు సిఐ గా పనిచేసి సి ఎస్ బి నుండి ఆత్మకూరు కి బదిలీపై వచ్చారు.