Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మందపల్లి పాఠశాలలో స్వయం పరిపాలనా దినోత్సవం

Jaibharathvoice: దుగ్గొండి
దుగ్గొండి మండలంలోని మందపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఘనంగా స్వయం పరిపాలనా దినోత్సవం జరుపుకున్నారు. ఈకార్యక్రమంలో ఏసిక సాత్విక్ ప్రధానోపాధ్యాయులుగా, మార్త  ఆకాష్ గ్రామ సర్పంచ్ గా, వరికెల సంజన ఎస్సెమ్సీ చైర్మన్ గా , మాతంగి అక్షిత్, తుమ్మలపల్లి అశ్లేష, పెండ్యాల వర్షిత్,ఏసిక శ్రీరామ్ ఉపాధ్యాయులుగా,మొలుగూరి టెన్నీ అటెండర్ గా విధులు నిర్వహించారు. ఈకార్యక్రమంలో  పాఠశాల హెడ్మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి, ఉపాధ్యాయురాలు అప్పాల నిర్మల పాల్గొన్నారు

Related posts

11న జరిగే జాబ్ మేళాకు పక్కడ్బందీ ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ సత్య శారద

అంత్యక్రియలకు ఆర్ధిక సహాయం అందజేత

రంగాపురం లో ఘనంగా గురు పుజోత్సవం

Jaibharath News