Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

576 కర్ణాటక మద్యం పట్టివేత

జై భారత వాయిస్ అనంతపురం జిల్లా,,
జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఒకరి అరెస్టు… 576 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం
జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు బ్రహ్మసముద్రం పోలీసులు పోలేపల్లి పోలీస్ చెక్ పోస్టు వద్ద ఒకర్ని అరెస్టు చేసి 576 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై పరశురాముడు సిబ్బంది ఆ చెక్ పోస్టు వద్ద తనిఖీ చేస్తుండగా… గోవిందయ్య దొడ్డి గ్రామానికి చెందిన రాజశేఖర్ కర్నాటక నుండీ ద్విచక్ర వాహనంపై జిల్లాలోకి తీసుకొస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేసి 576 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

Related posts

టిడిపిలోకి చేరిన 21 కుటుంబాల చేరిన వైసిపి నాయకులు

Jaibharath News

ఎర్రంపల్లి లో ట్రాన్స్ఫర్ లోని రాగి వైరు ధ్వంసం చేశారు

Jaibharath News

కుందుర్పి నూతన ఎంపీడీఓగ బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్

Jaibharath News