Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండ మండలంలో పదవ తరగతి వార్షీక పరీక్షలు ప్రశాంతం ఎంఈఓ సత్యనారాయణ

గీసుకొండ మండలంలో పదవ తరగతి వార్షీక పరిక్షలు మొదటిరొజు సాజావుగా జరిగాయి. వివరాలకు వెళ్ళితే గీసుకొండ మండలంలోని దర్మారంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 240 మంది విధ్యార్ధులకు గాను 239 మంది విధ్యార్థులు హజరైనారని గీసుండ మండల విధ్యాశాఖ అధికారి సొమావారం నాడు  సత్యనారాయణ తెలిపారు. గీసుకొండ మండల కేంధ్రంలో 130 మంది విధ్యార్థులకు 130 మంది హజరైనారని తెలిపారు. మరియపురంలోని సెయింట్ జాన్స్ ఉన్నత పాఠశాలలో 250 మందికి 250 మంది విధ్యార్థులు హజరైనట్ల చెప్పారు. పాఠశాలల పరిసర ప్రాంతంలో పోలీసులు 144 సెక్షను అమలు చేసినట్లు ఆయన తెలిపారు.

Related posts

ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో దివ్యగులకు ప్రాధాన్యత.. జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

Jaibharath News

ధర్మ తండాలో ఘనంగా దసరా ఉత్సవాలు

విద్యుత్ ఉద్యోగులు సస్పెండ్