Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కొనాయమాకులలోగాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలం కొనాయమాకులలో గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులలో వచ్చు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని బుధవారం నాడు పశుసంవర్ధక శాఖ వరంగల్ జాయింట్ డైరక్టర్ బాలక్రిష్ణ ప్రారంభించారు. ఈ సందర్భవంగా ఆయన మాట్లాడుతూ పశువులని సకాలంలో టీకాలు వేయించుకొని రక్షించుకోవాలని సూచించారు వరంగల్ జిల్లాలో అన్ని పశు వైధ్య కేంద్రాల అధ్వర్యంలో అన్ని గ్రామాలలొ పశువులకు టికాలు వేయడం జరుగుతుందని పశువుల యాజమానులు ఈ అవకాశాన్ని ఉపయెగించుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో గీసుకొండ పశు వైధ్య అధికారి రమేష్ పశు సంవర్థక శాఖ సిబ్బంది పాల్గోన్నారు

Related posts

తెలంగాణ రాష్ట్ర పిఆర్టీయు గీసుకొండ మండల శాఖ సర్వసభ్య సమావేశం

Sambasivarao

భద్రకాళి అమ్మవారికి పవిత్రోత్సవం

టీఎన్జీఓస్ ఎంజీఎం యూనిట్ నూతన కార్యవర్గం ఎన్నిక