April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
మహబూబాబాద్ జిల్లా

ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. 19 వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పట్టుబడ్డారు. వాటితో పాటు డాక్యుమెంట్ రైటర్ల నుంచి 1,78,000 రూపాయలు తీసుకున్న అమౌంట్ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, తస్లీమా ములుగు సబ్ రిజిస్ట్రార్ గా గతంలో పనిచేశారు.

Related posts

మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

కన్నీటి పర్యంతమైన మంత్రి సీతక్క ఎందుకంటే

కొత్తగూడా మండలంలోని వాగులను పరిశీలిస్తున్న తహసిల్దార్, ఎస్ఐ