జై భారత వాయిస్ కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం పట్టణం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు నియోజకవర్గంలోని ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులతో సొమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా సురేంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలంటే కచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, అందుకు కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇచ్చి పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు.
previous post