April 13, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఆకతాయిలకు షీ టీం బృందం కౌన్సిలింగ్

జై భారత్ వాయిస్ వరంగల్
వరంగల్ శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏరియాలో ఆకతాయిలపై వరంగల్ షీ టీం బృందం మెరుపు దాడి ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వరంగల్ షీ టీం ఇన్స్పెక్టర్ సుజాత  షీ టీం బృందం వరంగల్ శంభునిపేట రంగశాయిపేట ఏరియా లో  మహిళల పట్ల ఆకతాయిలు   ఇబ్బందులు పేడుడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకున్న షీ టీం బృందం మధ్యాహ్నం సమయంలో రెక్కీ నిర్వహించి 15మంది ఆకతాయిలనుమెరుపూదాడి  తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఇదే విషయంపై   రెక్కీ నిర్వహించి ఆకతాయిలకు పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు.షీ టీం బృందాన్ని మిల్స్ కాలనీ ఎస్సై గోవర్ధన్ మాట్లాడుతూ మహిళలకు రక్షణ కొరకు షి టీంబృందం పనిచేస్తుందని ఎలాంటి సమయాల్లో అయినా మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎవరైనా వాట్సాప్ లో గాని ఫేస్ బుక్ గాని ఇన్  సచ.  ఇన్ స్టాగ్రామ్ లో గాని  ఏ విధంగానైనా మహిళలకు ఇబ్బంది కలగజేస్తే   ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకొని మహిళకు న్యాయం చేయడం జరుగుతుంది ఏ లాంటి సంఘటనలు జరిగిన షీ టీం సంప్రదించాలని కోరారు ఏమైనా సమాచారం ఇవ్వాలనుకుంటే ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేయగలరు 8712685257  8712685142 8712685270ఈ కార్యక్రమంలో ఎస్ ఐ లు, కుమారస్వామి,విద్యసాగర్,  హెడ్ కానిస్టేబుల్ బిచ్య నాయక్ , వీరేందర్ , సూర్యనారాయణ , బండి భాస్కర్ కానిస్టేబుల్స్   రామ్ రెడ్డిమహిళా కానిస్టేబుల్ ఆఫీసర్ పూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొమ్మాల జాతర లో మెడికల్ క్యాంపును సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ

తొలి ఏకాదశి నాడు  కొమ్మాల లక్ష్మీనరసింహ దేవాలయంలో  లక్ష పుష్పార్చన

మహాలక్ష్మీ పథకం అమలుకు సన్నద్ధం కావాలి. కలెక్టర్ ప్రావీణ్య.

Jaibharath News