జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రభారి, రెడ్ క్రాస్ హనుమకొండ జిల్లా చైర్మన్ డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డిదర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించినారు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నిమ్మగడ్డ జన్ విక్రమ్,నియోజకవర్గ కన్వనర్ ముల్క ప్రసాద్ ,జిల్లా కార్యదర్శి మోలుగురు శ్రీనివాస్ , ఆకుల వెంకన్న నాయకులు రాసుదరెడ్డి ,నారాయణరెడ్డి ,నాగరాజు, రాజేష్, రాము, సందీప్ పాల్గొన్నారు
