జై భారత వాయిస్,కళ్యాణదుర్గం
గ్రామాలు అభివృద్ది చెందాలన్న, యువతకు ఉపాధి లభించాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలి.రోడ్ షోలోఅమిలినేనఅనంతపురం జిల్లా కంబదూరు మండలం అచ్చంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారనికి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుకుటీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్థులు ఘజమాలతో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా అమిలినేని మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలన్న, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశలు రావాలన్న తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని అందుకు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలానిఅభ్యర్థించారు
కార్యక్రమంలో కంబదూరు మండల సీనియర్ తెలుగుదేశం పార్టీ, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.