Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో చలివేంద్రం ప్రారంభం

ఆత్మకూరులో చలివేంద్రం ప్రారంభం
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
ఆత్మకూరు మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జాతీయ రహదారి ప్రక్కన శనివారం చలివేంద్రాన్ని ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆత్మకూర్ గ్రామ ప్రత్యేక అధికారి ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎండలు మండుతున్న తరుణంలో ప్రయాణికుల దాహార్తి తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. చలివేంద్రాల ఏర్పాటునుసామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు ప్రజలు తీవ్ర ఎండల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని. ఆయన పిలుపునిచ్చారు గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటుకు దాతలు కృషి చేయాలి అన్నారు కార్యక్రమంలో ఎంపీఓ చేతన్ కుమార్ రెడ్డి మండల ప్రత్యేక అధికారి రాజేందర్ కేజీబీవీ ప్రత్యేక అధికారి వాసవి పి ఆర్ ఏ ఈ లతా గ్రామ కార్యదర్శి మేడ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Related posts

శాయంపేట లోని శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు

సర్పంచి, ఎంపీపీ టు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం!-సెంట్రల్ లైటింగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి