జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 44 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శనివారం నాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గం ప్రబారి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి పార్టీ జండా ఆవిష్కరించారు బిజెపి అనంతరం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు బూత్ నెంబర్ 159లో టిఫిన్ బైటెక్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్క బూత్ అధ్యక్షుడు కూడా తమ తమ బూత్ లలో 51% ఓట్లు బీజేపీ పార్టీకి వచ్చే దిశగా పని చేయాలనీ కోరారు.ఈ యొక్క కార్యక్రమంలో మండల అధ్యక్షులు నిమ్మగడ్డ జాన్ విక్రమ్, అసెంబ్లీ కన్వీనర్ ముల్క ప్రసాద్,మోలుగురి శ్రీనివాస్,కూతురు రాజు, ఆకుల వెంకన్న,కక్కర్ల శ్రీనివాస్,శంకర్రావు,గట్ల బిక్షపతి, కత్తి వెంకటేశ్వర్లు,బాలరాజు,చల్ల రాజు,శ్రీనివాస్, బిజెపి నాయకులు పాల్గొన్నారు