Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కొమ్మాలలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో  చేరిక

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ మండలం.కొమ్మాల గ్రామంలో  బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులలోనే  ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై  నలబై  కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో పరకాల ఎమ్మెల్యే. వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్  రేవూరి. ప్రకాష్ రెడ్డి నివాసంలో సమక్షంలో పార్టీలో చేరారు వీరికి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.పార్టీలో చేరిన వారు.  బస్కేమణి, బస్కే సాంబయ్య, కందుకూరి రమేష్, మామునూరి సుధాకర్, మామునూరి శ్రీనివాస్, తగరపు రాజు, తగరపు రఘు, మహేందర్,  సుధాకర్ పార్టీలో చేరారు
ఈ కార్యక్రమంలో  నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ సాయిలి ప్రభాకర్  మండల గ్రామ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related posts

చెన్నారావుపేట ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన రాకేష్ రెడ్డిని అభినందించిన ఆర్.ఎం.పి పి.ఎం.పి డాక్టర్లు

Sambasivarao

కాసం షాపింగ్ మాల్ నిర్మాణం కొరకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి

రంగశాయిపేటలో బొడ్రాయి ఉత్సవాల ప్రతిష్టాపనకు భూమి పూజ.