జై భారత్ వాయిస్ గీసుకొండ
బిజెపి బూత్ విజయ సంకల్ప అభియాన్ లో భాగంగా మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోడీని ప్రధానమంత్రి గా వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూర్ రమేష్ ను గెలిపించడానికి గీసుకొండ మండల కేంద్రంలోని గీసుకొండ గ్రామంలో 159 160 పోలింగ్ బూత్ లలో గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయవలసిందిగా ఓటరు కొరారు. ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ కన్వీనర్ ములుక ప్రసాద్ వాజ్ పాయ్ శక్తి కేంద్ర ఇంచార్జీ కత్తి రమేష్, బూత్ అధ్యక్షులు కత్తి వెంకటేశ్వర్లు, పాకనాటి శ్రీకాంత్, బిజెపి నాయకులు శ్రీరామోజు విక్రమ చారి, వటుకుల గోపి, కోట ఏలియా, పులి శేరి రేవంత్, ములుక వాసు తదితరులు పాల్గొన్నారు
previous post
next post