యూపిఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 ఫలితాల్లో అనంతారంకు చెందిన కిరణ్ సత్తా చాటారు. గ్రామంలో మంగళవారం నాడు గ్రామస్థులు అభినందలు తెలినారు. వివరాలకు వెళ్ళితే వరంగల్ జిల్లాలో గీసుకొండ మండలంలోని అనంతారం కు చెందిన సయింపు కిరణ్ కి 568 ర్యాంకు సాధించాడు. కిరణ్ కు ఐపీఎస్ వచ్చె అవకాశం ఉందిని తల్లితండ్రులు అశాభావం వ్యక్తి చేస్తున్నారు. అనంతారంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన కిరణ్ మొదటి నుండి చదువులో ఫస్ట్ ఇప్పటికి ఆరు సార్లు సివిల్స్ ప్రిపేర్ అయ్యారు చివరిసారిగా విజయం సాధించారని కిరణ్ తండ్రి ప్రభకర్ తెలిపారు. కిరణ్ కు ర్యాంకు రావడంతో గ్రామంలొని ప్రజలేకాకుండా గీసుకొండ మండలంలోని ప్రజలు అనందంగా ఉన్నారు.

