జై భారత వాయిస్, కుందుర్పి
కుందుర్పి మండలంలో శ్రీరామనవమి పురస్కరించుకొని ప్రత్యేక అలంకరణలో శ్రీ పట్టాభి సీతారాముల వారి కళ్యాణం అభిషేకంతో ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా అందరూ భక్తులు ఆహ్వానించుకొని శ్రీరామ సీతారాముల పట్టాభి కి పూలమాలవేసి ఘనంగా దర్శించుకుని తమ దేవుని హృదయపూర్వకంగా దర్శించుకుని చల్లగా ఉండాలని ఆశీర్వాదతో తీసుకొని సుఖసంతోషాలు ఉండాలని శ్రీరామనవమి పటాన్ని ట్రాక్టర్లో ఊరేగింపు చుట్టూ తిరుగుతూ భక్తుల్ని దేవుని నిర్మిస్తూ ప్రత్యేక అలంకారాల పురస్కరణలు సత్కరించి ఆహ్వానించి శ్రీరామనవమి చిత్రపటం ట్రాక్టర్ పైన వేసుకుంటూ నిర్వహించారు,,,