జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండల వివిధ గ్రామల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో సమావేశం గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్మలపల్లి శ్రీనివాస్ అద్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి మాట్లాడుతూ గీసుకొండ మండల అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తో సాద్యమని అన్నారు పరకాల నియోజకవర్గంలో రేవూరి ప్రకాష్ రెడ్డి సమక్షంలో చేరిన వారికే పార్టీ ప్రాధాన్యత ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను అధిక మేజరిటితో గెలిపించాలని కోరారు ఈకార్యక్రమంలో గీసుకొండ మండలం ఎంపీపీ బీమా గాని సౌజన్య , గీసుకొండ మండలం ప్రధాన కార్యదర్శి కూసం రమేష్ ,దూలం వేంకటేశ్వర్లు, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల రుద్రప్రసాద్, పత్తిపాక రవీందర్, బిసిసెల్ అధ్యక్షుడు వజ్ర రాజు మండలంలోని పలు గ్రామల పార్టీ అధ్యక్షుడులు దౌడు ప్రవీణ్ కుమార్, నరేష్, కందికొండ రాజు, నవిన్ సాయి, రాంబాబు, వేంకటేష్, పీర్ల ప్రవీణ్, నాగరాజు, బద్రు నాయక్, రమేష్, కార్యకర్తలు పాల్గొన్నారు
next post