స్వింకరు పైపులకు నిప్పు పెట్టిన వ్యక్తులు.
-ఈ ఘటనలో సుమారు 12,5 00లు ఆర్థిక నష్టం.
జై భారత వాయిస్ కుందుర్పి
మండల పరిధిలోని కరిగానపల్లి గ్రామానికి చెందిన రైతు జి, బొమ్మలింగప్ప వ్యవసాయ క్షేత్రంలో తన ఐదు ఎకరాల పోలంలో దాదాపు 50 స్పింక్లర్ పైపులను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన ఈరోజు ఉదయం 10:30కు చోటుచేసుకొని వుంది. ఈఘటన ఏ సమయంలో జరిగిందో తనకు తెలియదని బాధితుడు తెలిపారు. తాను సాయంత్రం పొలంలోకి వెళ్లగా స్వింకలరులు పైపులకు నిప్పు పెట్టిన ఘటనను తిలకించనన్నారు. ఉద్దేశపూర్వకంగా వ్యక్తులు అగ్గి పెట్టి ధ్వంసం చేశారు అని బాధిత రైతు బొమ్మలింగప్ప విలేకరులతో తెలియజేశారు. ఈ ఘటన సుమారు రూ,పదివేలు నుంచి రూ,12,500లు దాకా ఆర్థిక నష్టం జరిగిందని వివరించారు. స్వింకరులు పైపులకు ఉద్దేశపూర్వకంగా వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటే వారిపై కఠిన చరలు తీసుకోవాలని పోలీసులను ఆ రైతు కోరారు. ఏదిఎమైనా వ్యక్తులు స్పింర్లకు నింపు పెట్టారా, లేదా ఎక్కడ నుంచి అకతాయి వెధవలు అగ్గిపుల్ల రాసి వేసి ఉంటే ఘటన చోటు చేసుకుందా పోలీస్ అధికారుల దర్యాప్తులో తేలాల్సింది.