Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

నేడు (ఏప్రిల్ 22 వ తేదీ సోమవారం) కలెక్టరేట్ లో  జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య నేడోక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా 15 వరంగల్ ఎస్సి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ ల స్వీకరణ జిల్లా కలెక్టరేట్ లో కొనసాగుతున్న దృష్ట్యా  ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు, ఈ  విషయాన్ని గమనించి జిల్లా నుండి ప్రజలు ఫిర్యాదులు ఇచ్చుటకు కలెక్టరేట్ కార్యాలయానికి రాకూడదని కలెక్టర్ కోరారు.

Related posts

సంగెంలో సంఘమేశ్వర దేవాలయంలోమహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పొస్టర్ ను ఆవిష్కరించిన ఎంపీపీ కళవతి

దర్మారం లో కంది పంటక్షేత్రదినోత్సవం

ప్రతిపక్ష నాయకులారా సిగ్గుపడండి ఏ మొహం పెట్టుకుని రోడ్లపైకి వస్తారు