అనంతపురంమంచీనీటికొసం ఖాళి బిందెలతో నిరసన by స్టాప్ రిపోర్టర్- సాంబశివరావుApril 23, 202447 జై భారత్ వాయిస్ కళ్యాణదుర్గంఅనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 15 వ బ్లాక్ లో నీళ్లు రాక కాలనివాసుల ప్రతిరోజు అగచాట్లు పడుతున్నారు. బిందెలతో నిరసన? సంబంధిత మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవాలని కాలనీవాసులు కొరారు. Facebook WhatsApp Twitter Telegram LinkedIn