కరీంనగర్ పార్లమెంటు గంగాధర మండల కేంద్రంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన రైతు సమ్మేళనంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు శాసనసభ ఎన్నికల్లో రైతులకు అనేక వాగ్దానాలు చేసి హామీలకు తిలోదకాలు ఇచ్చి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి రైతులను సంఘటితం చేస్తామని కరీంనగర్ పార్లమెంటు నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి సంజయ్ కుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.
previous post