Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సుదర్శనాచార్యులు అర్చకుడి జన్మదినం సందర్భంగా మజ్జిగ వితరణ

జై భారత్ వాయిస్ వరంగల్
వరంగల్ జిల్లా ఊకల్ లోని శ్రీ నాగ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యుల జన్మదినం పురస్కరించుకొని ఆయన అభిమానులు వరంగల్ చౌరస్తాలో మూలికా సహిత మధుర పోషకాలతోకూడిన మజ్జిగ వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నాగ దోషాలు, కాల సర్ప దోషాల ఫలితాలను తీసేసి వాటి నుంచి అద్భుతమైన ఫలితాలను ఇచ్చే విధంగా చేసి వారి ఆశీస్సులను అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులుఅందచేశారు.నాగ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు వారి కుటుంబ సమేతంగా విచ్చేసి వారి అభిమానులను అభినందించి ఆశీస్సులు అందజేశారు.

Related posts

కాంగ్రెస్ నాయకులు అల్లం. బాల కిషోర్ రెడ్డి సహకారంతో ఉచిత వైద్య శిబిరం

Jaibharath News

తెలంగాణ రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ ఐ యోగ పోటీలు ప్రారంభం

కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ సమ న్యాయం: మంత్రి కొండా సురేఖ