April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించిన మందపల్లి పాఠశాల విద్యార్థులు

జై భారత్ వాయిస్ దుగ్గొండి

జై భారత్ వాయిస్ దుగ్గొండి
తెలంగాణలో ఇటీవల విడుదలైన గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలొని మందపల్లి పాఠశాలనుండి6గురు విద్యార్థులు మొదటి పేజ్ లో సీటు అర్హత సాధించడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి తెలిపారు ఈసందర్భంగా సీటు సాధించిన చిన్నారులను పాఠశాల హెడ్మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి ప్రత్యేకంగా అభినందించారు. తమ పాఠశాల నుండి ఏడుగురు విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్ష రాయగా అందులో ఏసిక శ్రీరామ్, పుట్టపాక యశ్వంత్, రేవూరి పూజిత, తుమ్మలపల్లి అశ్లేష, కనుకుల కిరణ్మయి మరియు కూనమల్ల వైష్ణవి అనే ఆరుగురు చిన్నారులు సీట్లు సాధించినట్లు మరొక విద్యార్థికి కూడా రెండు ఫేజ్ లో సీటు వస్తుందని తెలిపారు.

Related posts

ఉదృతంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షలు

Jaibharath News

దివ్యాంగులకు ఉపకారణాల పంపిణీ

కేయూ దూర విద్యలో డిగ్రీ, పి. జి కోసం నోటిఫికేషన్ జారీ

Jaibharath News