Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

పాంచాల రాయలస్వామిని దర్శించుకున్నా బీజేపీ నేతలు

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ మండలం, శాయంపేట గ్రామంలోని కాకతీయులు నిర్మించిన రాణి రుద్రమదేవి పూజించిన పాంచాల రాయలస్వామి జాతర సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన *బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్. పెసరు విజయ చందర్ రెడ్డి డాక్టర్ కాళీప్రసాద్ ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నిమ్మగడ్డ జాన్ విక్రమ్, అసెంబ్లీ కన్వీనర్ ముల్క ప్రసాద్,బిజెపి గీసుగొండ మండల ప్రధాన కార్యదర్శి కొంగర రవికుమార్, హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్, వరంగల్ జిల్లా కార్యదర్శి మోలుగురి శ్రీనివాస్, సీనియర్ నాయకులు వీసం రమణారెడ్డి, కందకట్ల రాజేందర్, స్థానిక ఎంపీటీసీ కాగిత భిక్షపతి ,అల్లం కేదారి,అడువల అఖిల్,గోవర్ధనరికిరణ్ ,పోతం మల్లయ్య, తండా ప్రణయ్, పాషా,అశోక్, దాడి రాజు, అల్లం సుమన్, నాగరాజు ,మాదసి రవి,తండా దిలీప్, కార్యకర్తలు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు

Related posts

భారీ వర్షంలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్

Sambasivarao

టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఎంజీఎం సూపరింటెండెంట్ కి ఘన సన్మానం

పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం…డిఎం&హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ