వరంగల్ జిల్లా. గీసుకొండ మండలం.
కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ పరిధి మడికొండలో బుధవారం నాడు సాయంత్రం 4 గంటలకు జరగబోయే కాంగ్రెస్ జన జాతర సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ఐఎన్ టియుసి కిసాన్ సెల్ మహిళా కాంగ్రెస్ఎన్ ఎస్ యుఐ మైనార్టీ విభాగం ఎస్సీ సెల్ బీసీ సెల్ ఎస్టీ సెల్ నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు ప్రజలు యువతి యువకులు మేధావులు ప్రజాసంఘాల నాయకులు స్వచ్ఛందంగా ఈ యొక్క జన జాతర సభకు వచ్చి బహిరంగ సభను జయప్రదం చేయాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు సాయిలి.ప్రభాకర్ కొరారు.ఈ బహిరంగ సభకు పార్టీ రాష్ట్ర రథసారథి రేవంత్ రెడ్డి ఏఐసిసి నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు.

previous post
next post