Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ఎన్నికల కమిషన్ నిబంధనలను విమర్శించిన స్టాప్ నర్స్

ఎన్నికల కమిషన్ నిబంధనలును విస్మరించిన స్టాఫ్ నర్స్…

జై భారత వాయిస్, కుందుర్పి

ఎన్నికల కమిషన్ నిబంధనలు  స్టాఫ్ నర్స్ విస్మరించినఘటన నియోజకవర్గ కేంద్రంలో జరిగింది. ఈమె నియోజకవర్గంలోని కుందుర్పి మండలం గ్రామ వాసి గంగమ్మ జిఎన్ఎం స్టాఫ్ నర్స్ పనిచేస్తున్నట్టు సమాచారం తెలిసింది. ఎన్నికల కమిషన్ ఎన్ని చర్యలు చేపట్టిన అక్కడక్కడ ప్రభుత్వ ఉద్యోగులు మారడం లేదు అనడానికి ఈ ఘటనే చెప్పవచ్చు. కళ్యాణదుర్గం లో ప్రజలతో గంగమ్మ కలిసిపోయి ప్రభుత్వ ఉద్యోగాన్ని మరిచి రంగ యొక్క మెజార్టీతో గెలిపించాలని జింతా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం చర్చనీయంగా మారింది. ఉద్యోగి వ్యవహరించిన తీరుపైఏ ప్రజలలోను ఉద్యోగులలోను విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త సహా సామాజిక మాధ్యమాలోను మీడియాలోను హల్చల్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగి పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేస్తూ, కాండువ వేసుకుని ప్రచారంలో పాల్గొన్న చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని ఎమ్మార్పీఎస్ మండల నాయకులు , అలియాస్ , శివ మూర్తి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వేటు వేస్తారా, నిమ్మకుండిపోతారా, కొమ్ము కాస్తారావేచి చూడాల్సిందే మరి.

Related posts

వీరబ్రహ్మేంద్ర రథోత్సవ స్వామి ఘనంగా ఊరేగింపు

Jaibharath News

వైసీపీ నాయకులు టిడిపికి చేరిన 15 కుటుంబాలు

Jaibharath News

ఎమ్మెల్యేగా గెలిపించండి సేవకుడిగా పని చేస్తా తలారి రంగయ్య,