Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

ఎమ్మేల్యే పదవికి హరీష్ రావు రాజీనామా లేఖ

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలపి హరీష్ రావు సిఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. ఒక వేల వాటిపి ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ హామీలు నెరవేరిస్తే రాజీనామా ఆమోదించాలని లేఖ రాసిన హరీష్ రావు ఆ లేఖను హైదరాబాద్ గన్ పార్కు వద్ద మీడికి విడుదల చేసి అక్కడున్న మీడియా మిత్రులకు ఇచ్చారు.

Related posts

బిఆర్ఎస్ కార్పోరేటర్ బిజెపిలో చేరిక

ఒక దేశం ఒక ఎన్నిక” అంశంపై  జాతీయ స్థాయిలో రెండవ బహుమతి

ఆదర్శ గ్రామ ప్రదాత కూసం రాజమౌళికి బీజేపీ నాయకుల నివాళి