Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

సూపర్ సిక్స్ పథకాల మహిళల ఆర్థికంగా చేయూత

సూపర్ సిక్స్ పథకాలతో మహిళలకు ఆర్ధిక చెయూత

ఎన్నికల ప్రచారంలో అమిలినేని కుటుంబం

జై భారత వాయిస్,, కుందుర్పి

అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు కుమార్తె చరిత, కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు.. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు కష్టాలు తప్ప ఆర్ధిక చేయూత లభించలేదని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే ఇప్పటికే విడుదల చేసిన మీనిఫెస్టోలో మహాశక్తి పథకాల ద్వారా మహిళలకు ఆర్ధిక చేయూతతో పాటు వారు స్వశక్తితో తమ కుటుంబాలను జీవనం సాగించగలరని అందుకు మనకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు మాత్రమేనని దాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని మే 13 వ తారీకున ఓటు రూపంలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు.. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు..

Related posts

నల్లపల్లి విజయ్ భాస్కర్ సస్పెన్స్ రద్దు పై హర్షం

Jaibharath News

గన్ మెన్ల అత్యుత్సాహం పై మండిపడ్డ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శి సవితమ్మ

Jaibharath News

శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు,,

Jaibharath News