జై భారత్ వాయిస్ మణుగూరు
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న అంకం యశో మాధురి పట్టణంలో అత్యున్నత 977 మార్కులు సాధించింది. మొదటి సంవత్సరంలో జిల్లా లో మొదటి ర్యాంకు సాధించి ఆప్పటి కలెక్టర్ చే ప్రశంస పత్రము అందుకుంది .ఈ సందర్భంగా కాలేజ్ ప్రిన్సిపాల్ తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.
previous post