April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

టిడిపి మహిళలందరూ అమిలినెని సురేంద్రబాబు నీ గెలిపించాలని ప్రచారం

టిడిపి నాయకులందరూ సురేంద్రబాబుకు ఓటు వేయాలని విజ్ఞప్తి,,

జై భారత వాయిస్, కుందుర్పి

కుందుర్పి మండలంలో టిడిపి నాయకులు ఈరోజు ప్రతి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాల అందించడం ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తానంటూ ప్రతి మహిళలందరూ ప్రతి ఇంటికి వచ్చి కరపత్రాలు అందజేశారు అదేవిధంగాఅమిలెనెను సురేంద్రబాబు అందరూ తప్పక ఓటు వేయాలంటూ సురేంద్రబాబును గెలిపించాలంటూ టిడిపి కార్యకర్తలు మహిళలందరూ పాల్గొన్నారు అదేవిధంగా సురేంద్రబాబు ప్రతి గ్రామానికి మంచినీరు అభివృద్ధి పథకం కల్పిస్తానంటూ నన్ను ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఓటు వేసి చంద్రబాబునాయుడు ని గెలిపించాలని జ్ఞాపక చేస్తూ ప్రతి సంవత్సరానికి మహిళలందరికీ 15000 కుంకుమ పసుపు వాటా భీమా అందిస్తానంటూ ఈ మహిళలందరూ చాలా గర్వంగా చెప్పుకుంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అమిలీ నేనే సురేంద్రబాబు కు మద్దతుగా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పార్టీలో ఉమ్మడి రెండు వర్గాల అమిలీ నేనే సురేంద్రబాబు ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసినారు సీనియర్ నాయకులు మహిళలందరూ పాల్గొన్నారు పార్వతి కొంగ జయమ్మ మారెక్క, ఓబులమ్మ పుట్టక్క, చెలిమప్ప, హనుమంత్ రాయుడు హరీష్, టిడిపి పార్టీ నాయకులందరూ తదితరులు పాల్గొన్నారు,,

Related posts

ప్రతి గ్రామానికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలు ప్రారంభం

Jaibharath News

బదిలీపై వెళ్తున్న పదవీ విరమణ చేసిన అధికారుల సేవలు ప్రశంసనీయం

Jaibharath News

కుందుర్పిలో గణతంత్ర దినోత్సవం వేడుకల

Jaibharath News