Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

కుందుర్పి మండలంలో భారీగా వైసిపికి షాక్

కుందుర్పి మండల కేంద్రంలో వైసీపీకి భారీ షాక్.

జై భారత వాయిస్ కుందుర్పి

ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా టీడీపీలో చేరిన 52 కుటుంబాలు
మాలయనూరు గ్రామం నుంచి 12 కుటుంబాలు టీడీపీలో చేరిక
అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు ఆ పార్టీ కార్యకర్తలు
కుందుర్పి మండలం మాలయనూరు గ్రామానికి చెందిన 12 కుటుంబాలు.కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన 52 కుటుంబాలు కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని పార్టీలోకి చేరారు. మహిళలు అధిక సంఖ్యలోపార్టీలోకి చేరారు..

Related posts

అనంత గ్రామీణ బ్యాంకు స్వయక్తి ఆధ్వర్యంలో 80 మొక్కలు నాటారు

Gangadhar

లక్ష్మీకాంతప్ప వారి కుటుంబానికి 50వేల రూపాయలు ఆర్థిక సహాయం

Gangadhar

ఎస్సీ కాలనీలో ఇంటింటికి పెన్షన్ కార్యక్రమం

Gangadhar