Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

టిడిపి నాయకులు మహిళలందరూ కరపత్రాలు అందజేశారు

ప్రతి ఇంటింటికి కరపత్రాలు అందజేయడం జరిగినది,,

జై భారత వాయిస్,, కుందుర్పి

కుందుర్పి మండల పరిధిలో ఎస్సీ కాలనీలో ఈరోజు కరపత్రాలు ప్రతి ఇంటింటికి అందించడం జరిగినది అందువలన ప్రతి కుటుంబానికి తిరుగుతూ తన స్వరూపాన్ని నిరూపించుకుంటూ టిడిపి మహిళలు నాయకులందరూ కలిసి ఫాదర్ గుడి దగ్గర, టెంపుల్ దగ్గర ఆ ఖాళీలు ప్రతి ఇంటింటికి ప్రచారం చేయడం జరిగినది అనంతపురం జిల్లాకుందుర్పి మండలం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా మద్దతుగా తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పార్టీ ఉమ్మడి సమక్షంలో తెలుగుదేశం పార్టీ టిడిపి నాయకులందరూ మహిళలు అందరూ కలిసి కరపత్రాలు అందించడం జరిగింది, ఓబయ్య భీమప్ప శివమూర్తి రత్నమ్మ పార్వతి పుట్టక్క మా దేవి జయమ్మ తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలందరూ పాల్గొన్నారు,,,

Related posts

గ్రామీణ పరిసరాలను పరిశుభ్రత చేసిన ఎన్ఎస్ఎస్ టీం

Jaibharath News

ముస్లిం సోదరుల మైనార్టీ ఆత్మ యొక్క కలయిక

Jaibharath News

బదిలీపై వెళ్తున్న పదవీ విరమణ చేసిన అధికారుల సేవలు ప్రశంసనీయం

Jaibharath News