April 8, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

జియో వాళ్ళు బిఎస్ఎన్ఎల్ ఫైబర్ అండర్ గ్రౌండ్ లో కట్ చేయడం జరిగినది

జియో వాళ్ళు బిఎస్ఎన్ఎల్ ఫైబర్,ను అండర్ గ్రౌండ్ లో కట్ చేయడం జరిగినది,,

జై భారత వాయిస్,, కుందుర్పి

కుందుర్పి మండలంలో అల్లాపురం రోడ్లో అండర్ గ్రౌండ్ బిఎస్ఎన్ఎల్ కేబుల్ ఫైబర్ జియో ఫైబర్ వాళ్లు బిఎస్ఎన్ఎల్ ఫైబర్ ను కట్ చేయడం జరిగినది అందువలన అక్కడ కుందుర్పి నుండి బసాపురం వరకు రోడ్డు పక్కన ఉన్న జెసిబి తో తవ్వడం జియో ఫైబర్ వాళ్లు ఇక్కడ వాళ్లు ఫైబర్ మట్టిలోకి వేసి పోనిచ్చాగా బిఎస్ఎన్ఎల్ ఫైబర్ అండర్ గ్రౌండ్ నుండి లాక్కొని వెళ్లడం జరిగినది అదేవిధంగా జియో వాళ్ళు బసాపురం అల్లాపురం ఈ రెండు గ్రామాల నుండి జియో ఫైబర్ రోడ్డు పక్కన జెసిపి తో తవ్వించి కేబుల్ పోనిచ్చాగా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ ఫైబర్ నెట్ ఎర్రగుంట బ్యాంకు లేక మూడు రోజులైంది కానీ అక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు ఇదేవిధంగా ఇక్కడ అల్లాపురం రోడ్డు లో జియో వాళ్ళు రిపేరు చేయడం జరిగినది అందువలన ఎర్రగుంట గ్రామస్తులై మాకు చాలా ఇబ్బందిగా అవుతది తొందరగా కనెక్షన్ ఇవ్వండి అని అడుగుతూ జియో ఫైబర్ వాళ్ళకి చెప్పిన పట్టించుకోవడం లేదు అక్కడ కాంట్రాక్ట్ మేనేజర్ ఇద్దరికీ చెప్పినా మూడు రోజుల నుంచి పట్టించుకోవడం లేదు అదే విధంగా ఎక్కడపడితే అక్కడ బిఎస్ఎన్ఎల్ కేబుల్ కట్ చేస్తున్నారు వారిపై జియో వాళ్ళు మీద కఠినంగా చర్య తీసుకోవాలని ఎర్రగుంట గ్రామ పెద్దలు మేనేజర్ కోరడమైనది,,,,

Related posts

హనుమాన్ సందర్భంగా జయంతి వేడుకలు,

Jaibharath News

శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు,,

Jaibharath News

కుందుర్పి నూతన ఎంపీడీఓగ బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్

Jaibharath News