Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

కుందుర్పి మండలం ఎనిమల్ దొడ్డి గ్రామంలో వైసీపీ ప్రభుత్వానికి పెద్ద షాక్ మొదలైంది

కుందుర్పి మండలం ఏనుములదొడ్డి గ్రామంలో వైసీపీ ప్రభుత్వానికి పెద్ద షాక్. మొదలైంది

జై భారత వాయిస్,, కుందుర్పి

కుందుర్పి మండలం ఏనుములదొడ్డి గ్రామం లో ముస్లీమ్ సోదరులు కలసి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరాచకాలను చూసి ఓర్చుకోలేక మండలం మాజీ కన్వీనర్ బోయ సన్నప్పయ్య ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు సమక్షంలో గత మూడు రోజుల నుంచి మొత్తం 75 కుటుంబాలు తెలుదేశం పార్టీ కండువాలు వేసుకొని అమిలినేని సురేంద్రన్న నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలు చెసి తీర్థం పుచ్చుకొన్నారు…వైస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహలు, అరాచకాలను చూసి ఓర్చుకోలేక అందుకే ఏనుములదొడ్డి ముస్లిం సోదరులు కలిసి కట్టుగా అమిలినేని సురేంద్ర బాబు సమక్షం లో టీడీపీ లో చేరాము అదేవిధంగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకొందాం సురేంద్ర బాబు గారికి ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఎమ్మెల్యే చేసుకొందాం అన్నారు ఈ కార్యక్రమం లో టీడీపీ కార్యకర్తలు నాయకులు ముస్లిం సోదరులు పాల్గొన్నరు

Related posts

కర్ణాటక మద్యం 432 ప్యాకెట్లు పట్టివేత

Jaibharath News

కుందుర్పి నూతన ఎంపీడీఓగ బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్

Jaibharath News

బొబ్బలి కుంట ఆంజనేయస్వామి రథోత్సవం సందర్భంగా ప్రారంభించబడినది

Jaibharath News