April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కామారం లో హోమ్ పోలింగ్ ను పరిశీలించిన ఏసిపి

జై భారత్ వాయిస్
ఆత్మకూరు ): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వృద్ధులు వికలాంగులు ఓటు వేయలేని పరిస్థితిలో ఉన్న వారికి ఎన్నికల కమిషన్ ముందస్తుగా ఇంటి వద్ద  ఓటు వేసేందుకు వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో శనివారం మండలంలోని కామారం గ్రామంలో హోమ్ పోలింగ్ నిర్వహించారు   హోమ్ పోలింగ్ ని పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ పరిశీలించారు. అలాగే మండలంలోని కటక్షపూర్ వద్ద నిర్వహిస్తున్న బార్డర్  చెక్ పోస్ట్ ని ఎసిపి సందర్శించి చెక్ పోస్ట్ సిబ్బందికి తగిన సూచనలుసలహాలు అంద చేశారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏసిపి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసిపి వెంట సీఐ క్రాంతి కుమార్ ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related posts

అభివృద్ది లో సర్పంచ్ కు యువత తో చేయూత నిస్తాం

Jaibharath News

హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

దేశ రక్షణలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుండాలి-కుటుంబ ప్రబోధన్ విభాగ్ సంయోజక్ లక్ష్మణ సుధాకర్