Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ప్రజలకు సేవ అభివృద్ధి మంచి పథకం కల్పిస్తాం

నీళ్లు తీసుకువచ్చి ప్రజలకు మంచి చేస్తాం.

ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో లో అమిలినేని

జై భారత వాయిస్, కుందుర్పి

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మందలపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారనికి వచ్చిన *కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుకు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి ఘజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా అమిలినేని మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లేబిడ్డ నిర్మించి, అలాగే గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించి అన్ని రకాలుగా ఆడుకుంటామని భరోసా ఇచ్చారు. అందుకు మే 13న ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు..కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, కుందుర్పి మండల సీనియర్ తెలుగుదేశం పార్టీ, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

Related posts

79 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ. 25,571 కోట్ల లబ్ధి : సీఎం జగన్

ఏ ఆర్ తో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉమా మహేశ్వర

Jaibharath News

నేరాల నియంత్రణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి