Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ధర్మ తేజ సమక్షంలో నాలుగు కుటుంబాల చేరక

మహిళలంతా టిడిపి వైపే…

-ధర్మ తేజ సమీక్షంలో నాలుగు కుటుంబాలు చేరిక

జై భారత వాయిస్, కళ్యాణదుర్గం

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎస్సీ కాలనీకి చెందిన నాగమణి,సరస్వతి, హెచ్. సునీత, ఎ. సునీత వైసీపీని వీడి టిడిపిలోకి ధర్మతేజ సమక్షంలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… త్వరలోనే మనం రాబోతున్నామని సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రతి మహిళకు నెలకు 1500, ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తుందన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు

Related posts

ఏ ఆర్ తో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉమా మహేశ్వర

Jaibharath News

కలుషిత నీరు తాగి మేకల మృతి చెందాయి,,,

Jaibharath News

తలారి రంగయ్యను అఖండ మెజారిటీతో గెలిపిద్దాం

Jaibharath News