Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

వైసీపీ నాయకులు టిడిపికి చేరిన 15 కుటుంబాలు

టీడీపీ అభ్యర్థికి మద్దతుగా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన 15 కుటుంబాలు

జై భారత వాయిస్,, కుందుర్పి

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తూమకుంట గ్రామానికి చెందిన చెన్నకేశవులు, లింగప్ప, తిమ్మప్ప, బాబుల ఆధ్వర్యంలో చెన్నయ్య, గౌరమ్మ, రమేష్, హనుమక్క, మారుతి, గోపి, తిప్పేస్వామి, నాగప్ప, చెన్నక్క, శ్రీనివాసులు, వీరేష్, శేఖరప్ప, తిప్పేస్వామి, ఎస్ చెన్నయ్య, వెంకటేషులు వైసీపీ కుటుంబాలు కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో పసుపు కండువాలు కప్పుకుని తెలుగుదేశం పార్టీ లోకిచేరారు..

Related posts

ఎర్రంపల్లి లో ట్రాన్స్ఫర్ లోని రాగి వైరు ధ్వంసం చేశారు

Jaibharath News

గ్రామీణ పరిసరాలను పరిశుభ్రత చేసిన ఎన్ఎస్ఎస్ టీం

Jaibharath News

పేద కుటుంబానికి అండగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఆర్థిక సహయం