April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

జోరుగా వైసిపి నాయకులు ఎన్నికల ప్రచారం

జోరుగా వైసిపి నేతలు ఎన్నికల ప్రచారం

జై భారత వాయిస్, కుందుర్పి

కంబదూరు మండల కేంద్రంలో పలు వార్డులలో సోమవారం వైసిపి నాయకులు ,కార్యకర్తలు కళ్యాణదుర్గం వైకాపా ఎంఎల్ఏ అభ్యర్తి డాక్టర్ తలారి రంగయ్య,అనంతపురం పార్లమెంటు అభ్యర్థి మాలగుండ్ల శంకర నారాయణ లను మే 13న సోమవారం నాడు జరిగే ఎన్నికలలో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టితో గెలిపించి జగనన్నకు కానుకగా ఇద్దామని మద్దతు గా 4వ వార్డు లోని బూతు నెంబర్ -231 లోని నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్య్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు బేల్డారి హనుమంతరాయుడు, వార్డ్ మెంబర్ కావేరి రమేష్, జూల రామకృష్ణ, యాట్రాయప్ప గారి జెసిబి గోవిందు, జూల మల్లికార్జున, P.బాబు, అనిల్, నాగార్జున, బాబు ,ధన ,నరేంద్ర , డీలర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కర్ణాటక మద్యం 432 ప్యాకెట్లు పట్టివేత

Jaibharath News

గ్రామ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి

బదిలీపై వెళ్తున్న పదవీ విరమణ చేసిన అధికారుల సేవలు ప్రశంసనీయం

Jaibharath News