వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి సన్నిధిలో భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి వేములవాడ రాజన్న సన్నిధానానికి రాలేదు కానీ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా వేములవాడ రాజన్న సన్నిధానానికి వచ్చి దర్శనం చేసుకున్నారు. అక్కడ కొడెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ ఉన్న ప్రజలకు దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు
previous post
next post