Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

దామెర పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసుల కవాతు

జై భారత్ వాయిస్ దామెర
వరంగల్ పార్లమెంట్ కు ఈ నెల 13 న జరిగే ఎంపీ ఎన్నికల నేపథ్యంలో దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో నీ దామెర, ఊరుగొండ గ్రామాల్లో పోలీసులు కవాత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పరకాల ఏసిపి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలను శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. వీరి వెంట పరకాల రూరల్ సీఐ రంజిత్ రావు , ఎస్సై అశోక్ , కేంద్ర బలగాలు పోలీసులు పాల్గొన్నారు.

Related posts

ఇంటర్ విద్యార్థులకు *HCL TechBee – ఆగస్టు 12th Software రంగంలో ఉద్యోగ మేళ

సారలమ్మ ఆగమనం పులకించిన భక్తులు

Jaibharath News

ద్విచక్ర వాహనాల చోరికి పాల్పడుతున్న మైనర్ దొంగ అరెస్ట్