జై భారత్ వాయిస్ హనుమకొండ:
హనుమకొండ ఆర్ట్స్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఓటు హక్కు ను వినియోగించుకున్నారు అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని ఓటర్లందరూ తప్పకుండా ఓటు వేయాలని కోరారు. ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు.
previous post
next post